Jawan Trailer: జవాన్లో ఆ డైలాగ్ సమీర్ వాంఖడే గురించేనా? పోలీసోడికి షారుఖ్ ఇచ్చిపడేసిండుగా!
మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) చీఫ్ సమీర్ వాంఖడే-బాలీవుడ్ బాద్షా ఆర్యన్ ఖాన్ ఎపిసోడ్ మరిచిపోయేది కాదు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ని కస్టడీలోకి తీసుకొని సమీర్ వాంఖడే దర్యాప్తు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అదే సమయంలో షారుఖ్ 'జవాన్' సినిమా షూటింగ్ జరుగుతుండగా..తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్లో సమీర్ని హెచ్చరిస్తూ బాలీవుడ్ బాద్షా డైలాగులు పేల్చినట్టు ఫ్యాన్స్ చెబుతున్నారు.