Shah Rukh Khan: ప్రేమ ఫ్రీగా దొరుకుతుందేమో.. సినిమా టికెట్లు కాదు బ్రదర్!
ప్రేమ ఫ్రీగా దొరుకుతుంది ఏమో కానీ సినిమా మాత్రం పైసల్ పెట్టి చూడాల్సిందే. రొమాన్స్ కూడా ఛీప్ గా దొరకాలంటే ఎలా బ్రదర్..? వెళ్లి డబ్బులతో టికెట్లు కొని నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా తీసుకుని వెళ్లి ఇద్దరూ కలిసి సినిమాను ఎంజాయ్ చేయండంటూ వడ్డించారు.