బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ .మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి..అసెంబ్లీ జరుగుతున్న సమయంలో చుట్టూ మహిళా సభ్యులు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా ఆయన సెక్స్ గురించి ప్రస్తావించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయన పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తిగా చదవండి..Nitish kumar: నిండు సభలో సెక్స్ గురించి మాట్లాడిన నితీశ్ కుమార్!
బిహార్ ముఖ్యమంత్రి మంగళవారం నాడు అసెంబ్లీలో సెక్స్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మహిళల అక్షరాస్యత పెరగడం వల్లే రాష్ట్రంలో జనాభా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యనించారు.
Translate this News: