నేషనల్Nitish kumar: నిండు సభలో సెక్స్ గురించి మాట్లాడిన నితీశ్ కుమార్! బిహార్ ముఖ్యమంత్రి మంగళవారం నాడు అసెంబ్లీలో సెక్స్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మహిళల అక్షరాస్యత పెరగడం వల్లే రాష్ట్రంలో జనాభా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యనించారు. By Bhavana 07 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Politics: సీఎంగా కేసీఆర్‌నే ఆశీర్వదిస్తారు: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండ జిల్లాలో నడికూడా మండలాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికూడ మండలంలో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని మరియు బస్ స్టేషన్‌ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. By Vijaya Nimma 05 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHarish Rao: చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించారు. సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. By Karthik 30 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn