కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ఓ బైక్ ని ఢీకొట్టింది. దీంతో బండి మీద ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుడు తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ప్రహ్లాద్ ఛింద్వారాలో ఓ ఎన్నికల కార్యక్రమాన్ని ముగించుకుని నర్సింగ్పూర్ కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..బైక్ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు!
మధ్యప్రదేశ్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్పంగా గాయాలు కాగా..ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Translate this News: