Heavy Rain Alert In Telugu States | ఎండాకాలం అకాల వర్షాలు | Rains In Summer | Weather Update | RTV
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరద బాధితులకు సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కోటి చొప్పున రెండు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో లోక్ సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాలు మినహా అంతటా సాయత్రం 6 గంటల వరకూ కొనసాగింది. తెలంగాణలో 61.16, ఏపీలో 75 శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో గత రెండు నెలలుగా రాజకీయ నాయకుల సందడితో రెండు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొనగా ఈ రోజు రాత్రినుంచి అంతా సైలెంట్ కానుంది.
ఎండలకు మలమలామాడిపోతున్న తెలుగు రాష్టాలకు గుడ్ న్యూస్చెప్పింది వాతావరణ శాఖ. మండే ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ ఈ నెల 5 తర్వాత వాతావరణం చల్లబడనుంది. మూడురోజుల పాటూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకూ నామినేషన్లను ఉపసంహిరించుకునేందుకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్. మన రాష్ట్రాల్లో మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగనున్నాయి. ప్రయాణికుల డిమాండ్ మేరకు మొత్తం 18 రైళ్ళకు హాల్ట్‌లు ప్రకటించింది రైల్వేశాఖ. ఇందులో తెలంగాణలో 10 ఉండగా..ఏపీలో 8 హాల్ట్‌లు ఉన్నాయి.
సికింద్రాబాద్, తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల కార్యకలాపాలు తక్షణమే ప్రారంభించనున్నట్లు ఐటీ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.