Coolie Advance Booking: తలైవా ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. ‘కూలీ’ మూవీ టికెట్ బుకింగ్స్ స్టార్ట్..
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తమిళనాడులో ఈరోజు (ఆగస్టు 8, 2025) రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయని చిత్రబృందం ప్రకటించింది. దింతో సోషల్ మీడియాలో రజనీ అభిమానుల సందడి మొదలైంది.