ఐసీసీ వరల్డ్ కప్ లాస్ట్ స్టేజ్ కు చేరుకుంది. నవంబర్ 19, ఆదివార్ ఫైనల్స్ మ్యాచ్ కు టీమ్ లతో పాటూ అందరూ రెడీ అవుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయిన ఆస్ట్రేలియన్లను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇవాళ వచ్చేస్తారు.
పూర్తిగా చదవండి..World cup 2023 finals:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించడమే కాక... భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది.
Translate this News: