Latest News In TeluguVirat Kohli: ఈ వీడియో చూస్తే విరాట్ ఆ రోజు ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది.. 😭! వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీకి చెందిన ఓ వీడియో సోషల్‌మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతోంది. ఆస్ట్రేలియా టార్గెట్ ఛేజ్ చేసిన వెంటనే భారత ఆటగాళ్లు నిరుత్సాహంగా కనిపించారు. కోహ్లి తన టోపీని తీసేసి, నిరాశతో బెయిల్‌లను తొలగిస్తూ కనిపించాడు. By Trinath 01 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguShami: 'అదంతా పిచ్చి వాగుడు..' ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన మహ్మద్ షమీ! వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై 5 వికెట్లు తీసిన తర్వాత పేసర్ షమీ మోకాళ్లపై పడుకుని రెండు చేతులతో నేలను తాకాడు. షమీ నమాజ్ చేయకుండా ఆగిపోయాడన్న ప్రచారం జరిగింది. అయితే ఇదంతా నిజం కాదని.. ప్రార్థన చేయాలనుకుంటే ఎవరూ తనను అడ్డుకోలేరని కుండబద్దలు కొట్టాడు షమీ. By Trinath 13 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWC Pitch: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్ రిపోర్ట్! వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు 'యావరేజ్' పిచ్‌పైనే ఆడినట్టు ఐసీసీ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. అక్టోబర్ 14న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా 'యావరేజ్' పిచ్‌పైనే జరిగింది. By Trinath 08 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIND VS SA: టుక్ టుక్ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా! రానున్న దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడు ఫార్మెట్లకు మూడు వేర్వేరు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ని సెలక్ట్ చేయడం పట్ల ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దూకుడుగా వ్యవహరించే కెప్టెన్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. By Trinath 01 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguShami Video: షమీ గొప్ప మనసు.. యాక్సిడెంటైన వ్యక్తిని ఎలా కాపాడాడో చూడండి! టీమిండియా వరల్డ్‌కప్ హీరో, స్టార్ పేసర్ మహ్మద్ షమీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నైనిటాల్ సమీపంలో యాక్సిడెంట్‌కు గురైన ఓ వ్యక్తిని షమీ కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. By Trinath 26 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguCricket: వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌ను ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదా..? కెప్టెన్ ప్రెస్‌మీట్‌కు ఇద్దరే మీడియా రిపోర్టర్లు! వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే మరో సిరీస్ షెడ్యూల్ ప్లాన్ చేయడం పట్ల బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విశాఖ టీ20 మ్యాచ్‌కు లోకల్ క్రౌడ్ భారీగా వచ్చినా టీవీలో మ్యాచ్ చూసిన వారి సంఖ్య తక్కువగా ఉంది. అటు కెప్టెన్ సూర్య ప్రెస్‌మీట్‌కు కేవలం ఇద్దరు రిపోర్టర్లే వచ్చారు. By Trinath 25 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguINDIA-BANGLADESH: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో! వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇండియా ఓడిన వెంటనే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు బంగ్లా ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. By Trinath 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSHAMI: ట్రోఫీపై కాళ్లు.. షమీ స్ట్రాంగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే..! తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీపై కాళ్లు పెట్టడం బాధాకరమన్నారు టీమిండియా స్టార్ పేసర్ షమీ. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ తీరు బాధ కలిగించిందన్నాడు. ఇక బెంచ్‌లో కూర్చున్నప్పుడు మానసికంగా ధృడంగా ఉండాలని.. పిచ్‌ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై నమ్మకం లేదని చెప్పాడు. By Trinath 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguFACT CHECK: రోహిత్ శర్మ నాటౌటా? హెడ్ క్యాచ్‌పై సోషల్‌మీడియాలో రచ్చ..! వరల్డ్‌కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాటౌట్ అంటూ సోషల్‌మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు ఫేక్ అని తేలిపోయింది. ట్రావిస్ హెడ్ క్యాచ్‌తో సహా నిజమైన ఫుటేజీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారికంగా తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది. By Trinath 23 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn