author image

V.J Reddy

CM Revanth Reddy : 16 మంది ప్రధానులు చేయలేనిది మోదీ చేశారు : సీఎం రేవంత్
ByV.J Reddy

Revanth Reddy - PM Modi : కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. నిరసనలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారని అన్నారు.

Advertisment
తాజా కథనాలు