CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీపై వ్యాఖ్యల కేసులో నోటీసులు అందించింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో సభలో బీజేపీపై విమర్శలు చేశారు రేవంత్‌రెడ్డి. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో హైకోర్టుకు వెళ్లారు కాసం. హైకోర్టు ఆదేశాలతో రేవంత్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు
TG: సీఎం రేవంత్‌కి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ క్రమంలో సీఎంకు కోర్టు నోటీసులు ఇచ్చింది.
Translate this News: