PM Modi : కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). నిరసనలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు.. పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15వేల కోట్లు అని అన్నారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : 16 మంది ప్రధానులు చేయలేనిది మోదీ చేశారు : సీఎం రేవంత్
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు..11 ఏళ్లల్లో మోదీ చేసిన అప్పు రూ.లక్ష 15వేల కోట్లు అని ధ్వజమెత్తారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారన్నారు.
Translate this News: