Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో భారీగా మార్పులకు అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీని తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్తగా చత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఖరారయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు!
త్వరలో తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీని తొలగించనున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో చత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Translate this News: