ఒంటిమిట్ట సమీపంలో HYD నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.తిరిగి విమానాన్ని శంషాబాద్‌కు మళ్లించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
జగన్ కు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలన్నారు చంద్రబాబు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
హైడ్రా సంచలన మరో నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేయనుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
పవన్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రెయిన్‌బో విస్టాన్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | Short News తెలంగాణ
రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News మహబూబ్ నగర్
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 993 ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన 7నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ తెలంగాణ
ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి పడింది. కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పడింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | ఖమ్మం
జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశం రసాభాస నెలకొంది. తమకు రుణమాఫీ కాలేదని రైతు సమావేశాన్ని అడ్డుకున్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు