author image

V.J Reddy

రాజకీయ సన్యాసం తీసుకుంటా.. పొంగులేటి కేటీఆర్ సంచలన సవాల్!
ByV.J Reddy

టెండర్ల వ్యవహారంలో రూ.1137కోట్లు జరగలేదని పొంగులేటి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని KTR అన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | ఖమ్మం | తెలంగాణ

Chandrababu : టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
ByV.J Reddy

చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. లడ్డూ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయనున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

HYDRA : హైడ్రా దూకుడు.. ఈరోజు భారీగా కూల్చివేతలు!
ByV.J Reddy

మూసి పరీవాహక ప్రాంతాలు, కూకట్పల్లిలో నల్లచెరువులో అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తెలంగాణ | హైదరాబాద్ | మెదక్ | Latest News In Telugu | Short News

japan: జపాన్‌కు మరో ముప్పు.. దాదాపు 40వేల మంది ప్రాణాలు!
ByV.J Reddy

భారీ వర్షాల కారణంగా జపాన్ అతలాకుతలం అవుతోంది. వరదలతో అనేక గ్రామాలు నీటమునిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Rahul Gandhi: రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా
ByV.J Reddy

ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ OCT 1కి వాయిదా పడింది. Short News, రాజకీయాలు, నేషనల్ | రాజకీయాలు | Latest News In Telugu

విజయసాయిరెడ్డి కూతురి స్థలంలో మరోసారి కూల్చివేతలు
ByV.J Reddy

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వైజాగ్

AP: జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య
ByV.J Reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రేపు జనసేనలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు