IT Raids: హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం

TG: హైదరాబాద్ కూకట్ పల్లిలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రెయిన్‌బో విస్టాన్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. BRK ఛానల్ అధినేత బొల్ల రాకమృష్ణ చౌదరి ఇంట్లో తెల్లవారుజాము నుంచి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.

New Update
IT RIDES

Hyderabad IT Rides: హైదరాబాద్ మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా కూకట్ పల్లిలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రెయిన్‌బో విస్టాన్ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. BRK ఛానల్ అధినేత బొల్ల రాకమృష్ణ చౌదరి ఇంట్లో తెల్లవారుజాము నుంచి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 8 మంది అధికారులతో ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి 5.30 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో...

Advertisment
తాజా కథనాలు