author image

V.J Reddy

Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ షాక్
ByV.J Reddy

అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌కు షాక్ తగిలింది. అతడికి నాలుగు రోజుల పోలీసుల కస్టడీని రంగారెడ్డి కోర్టు విధించింది. సినిమా | Latest News In Telugu | Short News నెల్లూరు

Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట
ByV.J Reddy

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టేసింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Mohan Babu: మోహన్ బాబు ఇంట్లో చోరీ
ByV.J Reddy

తన ఇంట్లో పనిచేసే నాయక్ అనే పనిమనిషి రూ.10లక్షల నగదుతో పారిపోయినటట్లు మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. సినిమా | Latest News In Telugu | Short News

R. Krishnaiah : జగన్‌కు రేవంత్ షాక్... కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య!
ByV.J Reddy

వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

AP Government : నామినేటెడ్ పదవులు ప్రకటించిన ఏపీ సర్కార్
ByV.J Reddy

ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్. ప్రకటించిన మొత్తం 20పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి ఒకటి దక్కాయి. ఆంధ్రప్రదేశ్ | గుంటూరు | Latest News In Telugu | Short News

NATIONAL BREAKING: సీఎంకు హైకోర్టు బిగ్ షాక్
ByV.J Reddy

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్ కేసులో గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేసింది.

Advertisment
తాజా కథనాలు