author image

V.J Reddy

నేడు తిరుపతికి సిట్ బృందం
ByV.J Reddy

ఈరోజు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో సమావేశం కానున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

FLASH: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌పై కేసు నమోదు!
ByV.J Reddy

నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

ఉద్రిక్తతకు దారి తీసిన హైడ్రా అధికారుల సర్వే
ByV.J Reddy

హైడ్రా అధికారుల సర్వే ఉద్రిక్తతకు దారిన తీస్తోంది. ఎక్కడికక్కడ అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

TG: డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ!
ByV.J Reddy

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ

AP: జగన్‌పై దాడికి కుట్ర!
ByV.J Reddy

తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై దాడికి కూటమి నేతలు కుట్ర చేస్తున్నారని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ తిరుపతి

Advertisment
తాజా కథనాలు