లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్.. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీం కోర్టుకు తెలిసిందని Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
కాంగో దేశంలో గోమా ప్రాంతంలో కివు సరస్సుపై ప్రమాదవశాత్తు బోటు నీటిలో బోల్తా పడడంతో 78మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ క్రైం
బఫర్ జోన్‌లో తన ఫామ్ హౌస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌కు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున చేసిన ట్వీట్‌ను నాగచైతన్య రీట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా | తెలంగాణ
రేపు తిరుపతిలో వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని.. వారాహి డిక్లరేషన్ ను ప్రకటిస్తారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
కేటీఆర్‌పై పోలీస్ స్టేషన్‌లో పీసీసీ మీడియా కోఆర్డినేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
హైడ్రా వైపా, ప్రజల వైపా అంటే తాను ఎప్పుడూ ప్రజలకే అండగా ఉంటానని మధుయాష్కీ గౌడ్ అన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న సిద్ధరామయ్య పాదాలకు ఉన్న షూలను ఓ కాంగ్రెస్ కార్యకర్త జాతీయ జెండా చేతిలో పట్టుకొని తొలిగించడం అక్కడి రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. Short News | Latest News In Telugu | నేషనల్
వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని కొండా సురేఖకు సీఎం రేవంత్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | వరంగల్ | తెలంగాణ
కేటీఆర్ వల్లే సమంత విడాకులు తీసుకుందని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | వరంగల్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు