author image

V.J Reddy

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
ByV.J Reddy

హైదరాబాద్ నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్‌ల ఓ ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ హైదరాబాద్

పండుగ పూట ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
ByV.J Reddy

నేటినుంచి ఏపీలోని అన్ని షాపుల్లో పామోలిన్‌ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.124 చొప్పున అందించనుంది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

ఏపీలో స్విగ్గీకి బిగ్ రిలీఫ్.. నో బ్యాన్
ByV.J Reddy

ఏపీలో ఈనెల 14 నుంచి స్విగ్గీని బహిష్కరించాలని హోటల్‌ అసోయేషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
ByV.J Reddy

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేసింది.  Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

రతన్ కు టాటా కంపెనీ కారు నచ్చదు.. ఆయన ఫేవరెట్ కారు ఏంటో తెలుసా?
ByV.J Reddy

రతన్ టాటా తన కంపెనీ కార్లను వాడకుండా ప్రత్యర్థి కంపెనీ హోండా సిటీ కారు వాడడం అప్పట్లో చర్చకు దారి తీసింది. Short News | Latest News In Telugu | నేషనల్

దేవాలయాలపై ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు
ByV.J Reddy

దేవాలయాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు