author image

V.J Reddy

YS Jagan : జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి 20 మంది...
ByV.J Reddy

YS Jagan : విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి.. మిగతా 9 మంది జనసేనలో చేరనున్నట్లు సమాచారం.

Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు షురూ
ByV.J Reddy

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Sessions) ప్రారంభం కానున్నాయి. 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

AP Assembly Sessions : రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ByV.J Reddy

AP Assembly Sessions : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ 18న అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు.

Advertisment
తాజా కథనాలు