Telangana Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. సమావేశంలో బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. సమావేశంలో బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Translate this News: