/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. జాగ్రత్తగా ఉండాలంటూ పవన్‌కు కేంద్రం నుంచి సూచనలు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్‌ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది.
NEET UG Results : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్టీఏ NEET UG ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను neet.ntaonline.inలో చెక్ చేసుకోవచ్చు. జూలై 18న నీట్ యూజీ ఫలితాలను జూలై 20, మధ్యాహ్నం 12 గంటలలోపు ప్రకటించాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక్షమయ్యారు. పోలీస్ స్టేషన్‌లో టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్‌ని కలిశారు.
Advertisment
తాజా కథనాలు