CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. రైతు రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే యోచనలో ఉన్న ఆయన, ఈ సభకు రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నట్లు సమాచారం.

New Update
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హస్తినకు బయలుదేరారు. రైతు రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వ హించాలనే యోచనలో ఉన్న ఆయన, ఈ సభకు రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్లతో కలసి ఆయన రాహుల్ గాంధీని కలవనున్నట్టు తెలుస్తోంది. కాగా, డిప్యూటీ సీఎం భట్టి శనివారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. నీటిపారుదల మంత్రి ఉత్త మ్ కుమార్రెడ్డి కూడా శనివారం ఉదయం హస్తినకు చేరుకుని ఎన్డీఎస్ఏ చైర్మన్ తో భేటీ అయ్యారు.

Also Read : ధూమ్‌ధామ్‌గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు




Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు