Diabetes: మధుమేహానికి ప్రధాన కారణం ఆహారంలో స్వీట్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోవడమని నిపుణులు అంటున్నారు. ఓట్స్, గుడ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.

Vijaya Nimma
Face Fat: ప్రతిరోజు సైక్లింగ్, రన్నింగ్ చేస్తే ముఖంలో కొవ్వు కరుగుతుంది. ఎక్కువగా నవ్వినా, ఎక్కువ నీరు తాగితే మన శరీరంలో కొవ్వు తగ్గుతుంది.
Health Tips: ఆవిరిని 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే ఎన్నో సమస్యలతోపాటు కంటివాపు, దురద, నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Almond: చేదు బాదం ముదురు గోధుమ రంగులో, దాని తోలుపై ముడతలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంపై విషపూరిత ప్రభావాలను చూపుతుంది.
Mushrooms : విషపూరిత పుట్టగొడుగులు మరణానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. పుట్టగొడుగుల్లో విషం మైసెటిస్ వల్ల వస్తుంది.
Ears Pierced : శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చిన తరువాతనే స్వర్ణకారుడు, క్లినిక్, పార్లర్ లేదా ఆ రంగంలో నిపుణులతో చెవులు కుట్టిస్తే మంచిది.
Ear Pain: రాత్రిపూట అకస్మాత్తుగా చెవి నొప్పి వస్తే ఒక చెంచా ఉల్లిపాయ రసం, తులసి ఆకుల రసం చెవిలో వేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
Advertisment
తాజా కథనాలు