స్త్రీలకు అనారోగ్య సమస్యలకు గైనకాలజిస్టులను సంప్రదిస్తారు

లైంగిక, పునరుత్పత్తి  సమస్యలను చెప్పుకోవడానికి సిగ్గు పడుతారు

మహిళలు భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది

పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటే గైనకాలజిస్ట్ దాచకండి

యోనివాసన బ్యాక్టీరియా పెరుగుదలకు సంకేతం 

యోని గోడలలో పెరుగుదల, వాపు ఉంటే వైద్యులని సంప్రదించాలి

స్త్రీలు బిడ్డ పుట్టినక యూరిన్ లీకేజ్‌తో బాధపడుతుంటారు

ఈ సమస్యలను డాక్టర్‌తో పంచుకోవడానికి సంకోచం వద్దు

ఈ విషయాలు గైనకాలజిస్ట్‌తో పంచుకుంటే మార్గం చూపిస్తారు