author image

Vijaya Nimma

Health Tips : మగవాళ్లకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌..లక్షణాలు ఇవే..!!
ByVijaya Nimma

Breast Cancer : పురుషుల్లో నొప్పిలేకుండా గడ్డలు, రొమ్ము కణజాలంలో గట్టిపడటం. రొమ్మును కప్పి ఉంచే చర్మంలో ఎరుపు ఉంటే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అని అర్ధం.

Menopause: మెనోపాజ్‌ వల్ల బరువు పెరుగుతారా..అసలు నిజం ఏంటి?
ByVijaya Nimma

menopause: బరువు పెరగడం అనేది మెనోపాజ్‌కి సంబంధించినది కాదని వైద్యులు అంటున్నారు. మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది.

Smoking: సిగరెట్‌ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా?
ByVijaya Nimma

Smoking: ధూమపానం వలన ఊపిరితిత్తులతో పాటు మెదడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Pregnant Women : గర్భిణీలు ఆఫీసుకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ByVijaya Nimma

Pregnant Women : గర్భిణులు ఆఫీసులో పని బిజీలో పడి భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

Calcium : మన శరీరంలో కాల్షియం పెరగాలంటే ఏం చేయాలి?
ByVijaya Nimma

Calcium : పాల వల్ల కాల్షియం బాగా పెరుగుతుంది. పాలంటే ఇష్టపడని వారి క్యారెట్, కాయధాన్యాలు, నువ్వులు, సోయాబీన్స్ తింటే కాల్షియం బాగా లభిస్తుంది.

Turmeric: పసుపును ఈ ఆహారాలతో కలిపి తీసుకోవద్దు..ఎందుకంటే!
ByVijaya Nimma

Turmeric: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పసుపు కలపడం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంలో పసుపు తీసుకోవాటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు