తలనొప్పి-లవంగాలు నూరి నుదుటిపై పూయాలి
మునగాకు రసంలో మిరియాల పొడి కలిపి రాయొచ్చు
కీళ్ల నొప్పులు-ఉల్లిపాయలు నూరి ఆవనూనె కలిపి రాయాలి
కొబ్బరినూనెలో ఇంగువ పొడి కలిపి కీళ్లపై రాయవచ్చు
చెవిపోటు-తేనెను గొరువెచ్చగా చేసి చెవిలో వేసుకోవాలి
శొంఠి, ధనియాలు, ఇంగువ ఆవనూనెలో కాచి వేసుకోవచ్చు
గుండెపోటు- శెనగలను బూడిద చేసి బెల్లంతో 2 పూటలు తినాలి
దగ్గు-లవంగాలు కాల్చి పొడిచేసి తినాలి
నిప్పులపై వాము వేసి పొగ పీల్చినా దగ్గు మాయం