author image

Vijaya Nimma

Fennel: సోంపు గింజల్లో ఆరోగ్య పోషకాలు..వేసవిలో తింటే ఎన్ని ప్రయోజనాలో..
ByVijaya Nimma

Fennel: సోంపు తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే.. ఇది పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. లేకుంటే అది ఆరోగ్యానికి చాలా హాని కలిగించవచ్చని నిపుణులు అంటున్నారు.

Turmeric: పసుపును నేరుగా ముఖానికి పుస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
ByVijaya Nimma

Turmeric: పసుపు ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. కానీ నేరుగా ముఖంపై ఉపయోగిస్తే హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

Dance: ఇష్టమైన పాటలతో  డ్యాన్స్ ట్రై చేయండి.. ఒత్తిడి, అనేక వ్యాధులు పరార్
ByVijaya Nimma

Dance: రోజూ కొంత సమయం డ్యాన్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

Salt: ఉప్పు అతిగా తినేవాళ్లు జాగ్రత్త.. ఎక్కువైతే మరణానికి కారణమని తెలుసా..!!
ByVijaya Nimma

Salt: ఉప్పులో చాలా సోడియం ఉంటుంది. అధిక సోడియం తీసుకుంటే ప్రాణానికే ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చెబుతున్నారు.

Clouds : తేలికగా కనిపించే మేఘాలు 100 ఏనుగుల బరువు ఉంటాయా?
ByVijaya Nimma

Clouds : ఒక క్లౌడ్ సగటు బరువు 1.1 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 450 వేల కిలోగ్రాములు అని నిపుణులు అంటున్నారు. మన భాషలో చెప్పాలంటే ఒక మేఘం బరువు 100 ఏనుగుల బరువుతో సమానం. ఏంటి నమ్మడం లేదా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Trees : రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తెల్ల రంగు ఎందుకు పూస్తారో తెలుసా?
ByVijaya Nimma

White Color : రోడ్ల వెంబడి నాటిన చెట్లకు తెలుపు రంగు పెయింట్ వేయడం మీరు చూసే ఉంటారు. మరి ఈ రంగు వేయడం వెనుక ఏదైనా కారణం ఉందా? లేదంటే జస్ట్ మార్కింగ్ మాత్రమేనా? వివరాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు