చాక్లెట్ అంటే పిల్లల, పెద్దలు ఇష్టంగా తింటారు

తీపి ఎక్కువగా ఉండే చాక్లెట్స్ హాని చేస్తుందంటారు

చిన్నపిల్లలు చాక్లెట్స్ తింటే దంతాలు పాడవుతాయంటారు

మరి అంతలా చాక్లెట్లకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు

మామూలు చాక్లెట్స్ కన్నా డార్క్ చాక్లెట్స్ చాలా మంచిది

ఈ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు

డార్క్ చాక్లెట్ సూక్ష్మజీవులను కూడా ప్రభావితం చేస్తుంది

రోజు చాక్లెట్ తింటే ఆనందంగా, ఉల్లాసంగా ఉంటామట 

క్యాన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి రాకుండా చేస్తాయి