శని మహారాజ్‌ని న్యాయ దేవుడు అంటారు
పురుషులు, మహిళలు శనిదేవుడిని పూజింటంలో ఎలాంటి నిషేధం లేదు
శని దేవుడిని పూజించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
శని దేవుడికి కోపం వస్తే శిక్షించడంలో వెనుకడుగు వేయడు
మహిళలు పూజ చేసేటప్పుడు శని దేవుడి కళ్లలోకి చూడకూడదు
పూజ చేసేటప్పుడు మహిళలు శని దేవుడి విగ్రహాన్ని తాకకూడదు
మహిళలు శని దేవుడి విగ్రహానికి నూనె సమర్పించకూడదు
శనిదేవుని ఆరాధనలో ఆవనూనె నైవేద్యము, ఆవనూనె దీపం వెలిగించాలి
శని అశుభ ప్రభావాలను తగ్గాలంటే ఆవాలనూనె, ఇనుము, నల్ల నువ్వులు దానం ఇవ్వాలి