పెళ్లి, శోభనానికి మంచి ముహూర్తం పెడుతుంటారు

పండితులు పెట్టిన ముహూర్తానికే మంచి జరుగుతుందని నమ్ముతారు

ముహూర్తాలు, జాతకాలంటే నమ్మకం, సైన్స్  దాగి ఉంది

సరైన టైంలో పుట్టే బిడ్డ మంచి జాతకం కలవాడిగా పుడతాడు

కశ్యప ప్రజాపతి సాయంసంధ్యా సమయంలో తపస్సు చేస్తుంటాడు

ఆ టైంలో ఆయన భార్య  వచ్చి శృంగారం చేసేందుకు ఒప్పిస్తుంది

ఆ దంపతులకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మిస్తారు

రాక్షసఘడియల్లో జన్మించడం వలన లోక నాశకులు అవుతారు

ఇలాంటి పనులకు ముహూర్తాలు పెట్టాలని ఆధ్యాత్మికవేత్తలంటారు