ఆశ్చర్యపోతున్న సోషల్ మీడియా వింతలు, వినోదాలు

ప్రతి రోజూ మనుషులు స్నానం చేయడం అనేది కామన్

కానీ పాములు స్నానం చేస్తాయని చాలామంది తెలియదు

స్నానం చేయడం వాటికి అవసరం నిపుణులు అంటున్నారు

పాములు చాలా వరకు డీ హైడ్రేషన్‌కు గురి అవుతాయంట

గోరు వెచ్చని నీటిలో శరీరాన్ని తిప్పుతూ స్నానం చేస్తాయి

అంతే కాకుండా వాటర్ కూడా తాగుతాయంట

హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా చర్మ రంధ్రాలు శుభ్రపడి..

శ్వాస పీల్చుకోవడానికి ఈజీగా ఉంటుందని అంటున్నారు