author image

Vijaya Nimma

Salt Side Effects: ఉప్పు ఎక్కువగా తింటే చావే.. రక్తపోటు పెరగడంతో పాటు ఆ సమస్యలు తప్పవు!
ByVijaya Nimma

Salt Side Effects: ఒక గ్రాము ఎక్కువ సోడియం తినడం వల్ల తామర ప్రమాదాన్ని 22% పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ 2.3 గ్రాముల సోడియం తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది.

Sprouts Chilli : మీకు పచ్చి మొలకలు తినాలనిపించడం లేదా? ఈ టేస్టీ స్ప్రౌట్స్‌ను ట్రై చేయండి!
ByVijaya Nimma

Sprouts Chilli: మొలకలను ప్రతిరోజూ తినడం వల్ల విసుగు చెందితే.. ఈ సులభమైన వంటకాన్ని అనుసరించవచ్చు. ఇది తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు.

Guru Purnima 2024 : గురు పూర్ణిమ ప్రాముఖ్యత తెలుసుకోండి.. ఆ రోజు ఇలా చేయండి!
ByVijaya Nimma

Guru Purnima 2024: హిందూ మతంలో గురు పూర్ణిమ రోజు చాలా ప్రత్యేకమైనది ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటారు గురు పూర్ణిమ నాడు గురువుకు గౌరవం ఇవ్వడం జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది.

మీకు రోజంతా నీరసంగా అనిపిస్తుందా? అయితే ఇదే కారణం!
ByVijaya Nimma

రోజంతా నీరసంగా, అధిక అలసట, బలహీనత ఉంటే శరీరంలో ఈ విటమిన్ లోపం ఉన్నట్లని అర్థం. శరీరంలో విటమిన్ బి 12, విటమిన్ డి లోపం వల్ల శరీరంలో రక్తహీనత ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే పండ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు.

Pregnancy: గర్భధారణ సమయంలో డెంగీ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
ByVijaya Nimma

దేశంలో గర్భధారణ సమయంలో డెంగీ కారణంగా ప్రసూతి మరణాల రేటు 15.9శాతంగా ఉంది. గర్భిణీలకు డెంగీ సోకితే అది జీర్ణ అవయవాలలో రక్తస్రావం, ముక్కు నుంచి రక్తం కారడం లాంటి వాటికి కారణమవుతుంది. ఇవి గర్భిణీ ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యంపైనా ప్రతీకూల ప్రభావాన్ని చూపుతుంది.

Advertisment
తాజా కథనాలు