స్లీపింగ్ హాబిట్స్ అందరిలో ఒకేలా ఉండవు
ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు
చాలా మంది రాత్రిపూట లైట్లు ఆర్పేసి పడుకుంటారు
కొందరు బెడ్ లైట్లు వేసుకుంటే.. మరి కొందరు వేసుకోరు..ఇంకొందరు అసలు లైట్లే ఆర్పరు
లైట్లను ఆర్పకుండా పడుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉన్నట్లే
ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది
లైట్లు ఆర్పకుండా నిద్రిస్తున్న వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చినట్లు సర్వేలో తేలింది
కాంతికి గురయ్యేవారిలో ఇన్సులిన్, గ్లూకోజ్ మెటబాలిజంలో మార్పులు సంభవిస్తాయి
టైప్ 2 డయాబెటిస్ పెరిగేందుకు కారణం అవుతాయని రీసెర్చర్స్ కనుగొన్నారు