మొక్కజొన్నలో విటమిన్-ఎ, విటమిన్-సి కూడా పుష్కలం
వర్షాకాలంలో ఇష్టపడే స్నాక్స్‌లో మొక్క జొన్న ఒకటి
ఇవి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచివి
ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది
వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణ, మలబద్ధకాన్ని సమస్యలను తగ్గిస్తుంది
పచ్చివి తినడంవల్ల ఈ పోషకాలు లభించే అవకాశం తక్కువ
శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నివారించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
కీళ్లు, ఒళ్లు నొప్పులు ఎముకల బలానికి, కంటి సమస్యలకు మొక్కజొన్న బెటర్
తరచుగా తింటే స్కిన్ అలెర్జీలు తగ్గి.. స్కిన్ గ్లో పెరుగుతుంది