ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి

ఈ వ్యాధితో ఏటా పది మిలియన్ల మంది చనిపోతున్నారు

అంటే వ్యాధి సోకిన ఆరుగురిలో ఒకరు మృత్యువాత

దీంతో క్యాన్సర్ ట్రీట్మెంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి

CAR-T సెల్ థెరపీ డెవలప్ చేసిన నిపుణులు

ఈ చికిత్స కొద్ది రోజుల్లోనే ప్రాణాంతకమైన..

గ్లియోబ్లాస్టోమా బ్రెయిన్ ట్యూమర్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గింది

క్లినికల్ ట్రయల్‌లో రోగి ట్యూమర్ 60శాతం కంటే ఎక్కువగా తగ్గింది

జ్వరం లాంటి కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ మంచి ఫలితాలు