Bangladesh-India Border: బంగ్లాదేశ్ జల్పాయిగురి పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని బీఎస్‌ఎఫ్ దళాలు అడ్డుకుంటున్నాయి. అటు ఒడిశా తీరంలోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బోట్ల ద్వారా బంగ్లాదేశీయులు భారత్‌లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది.

Vijaya Nimma
Normal Delivery: తక్కువ నొప్పితో నార్మల్ డెలివరీ కావాలంటే గర్భం చివరి నెలలో రోజూ వ్యాయామం, పెల్విక్ టిల్ట్స్, క్యాట్-ఆవు స్ట్రెచ్, వాల్ స్క్వాట్స్, మసాజ్-వెచ్చని స్నానం,తక్కువ తినడం వంటి పనులు చేయాలి. ఈ దశలను అనుసరించటం వలన సాధారణ డెలివరీ, తక్కువ నొప్పి ఉంటుది.
Sleeping: తప్పుడు పొజిషన్‌లో నిద్రపోవడం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తుంది. సరైన మార్గంలో నిద్రించకపోతే వెన్నుముకపై ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు గురక వచ్చే అవకాశాలున్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన బెడ్ ఉపయోగిస్తే మంచినిద్ర, ఆరోగ్యంగా ఉంటారు.
Periods: గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీ రుతుచక్రంలో ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. సాధారణంగా అండోత్సర్గము 28 రోజుల చక్రంలో 14వ రోజు జరుగుతుంది. పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి 11వ, 21వ రోజుల మధ్య ఇది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Heart Attack: ఒకసారి గుండెపోటు ఎదుర్కొన్న తర్వాత అది మళ్లీ జరగకుండా చూసుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. ఆహారం, వ్యాయామం ప్రతిదానిపై సరైన శ్రద్ధ ఉండాలి. డాక్టర్ సూచించిన రొటీన్ మాత్రమే పాటించాలి. గుండెపోటు వచ్చిన తర్వాత మళ్లీ వచ్చే ప్రమాదం లేదంటున్నారు నిపుణులు.
Hand Tremors: చేతి వణుకు తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. ఇది నాడీ సంబంధిత రుగ్మత. దీనిని విస్మరిస్తే మెదడు కణాలు క్రమంగా నాశనం అవటంతోపాటు. రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర పొవాలని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు