దాడి జరిగిన క్షణాల్లోనే హిరోషిమా నగరం మొత్తం శ్మశాన వాటికగా మారిపోయింది
అమెరికా 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది
హిరోషిమాలో అణుబాంబు సృష్టించిన విధ్వంసం ఘోరమైనది
ఈ అణుదాడిలో 80 వేల మందికి పైగా చనిపోయారు
ఏదైనా ప్రదేశంలో అణుబాంబు దాడి జరిగితే..
అక్కడ అనేక తరాలు దివ్యాంగులగా పుడతారు
దీని ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుంది, తరాల వరకు ఉంటుంది
ఎక్కడ అణుదాడి జరిగితే 70 ఏళ్ల వరకు ఏమీ పెరగదు
అనేక దశాబ్దాలుగా అక్కడ ఎవరూ బహిరంగంగా ఊపిరి పీల్చుకోలేరు