14 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల లోతు ఉన్న కుండను కొనాలి

వదులుగా ఉన్న మట్టిని తీసుకుని కుండలో పేడ, కంపోస్ట్‌ కలపాలి

కుండలో మూడు అల్లం ముక్కలను ఉంచవచ్చు

అల్లం మొక్కను ఎండలో ఉంచాలి

అప్పుడు చల్లని గాలి, మంచు మొక్కపై ప్రత్యక్ష ప్రభావం చూపదు

విపరితమైన చలి కారణంగా హార్వెస్టింగ్‌ పాడైపోతుంది

ఈ విధంగా మీరు మీ బాల్కనీ, టెర్రస్, గార్డెన్‌లో అల్లం నాటవచ్చు

అల్లం మొక్క 25 రోజుల్లో మంచి పంటను ఇస్తుంది

ఇది మీకు డబ్బు ఆదా చేస్తుంది