Varalakshmi Vratam 2024: సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి వరలక్ష్మీ వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించే డబ్బుకు కొరత ఉండదని, ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సును పొందుతారు. వరలక్ష్మీ వ్రతం తేదీ, పూజ సమయం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Vijaya Nimma
Carpel Tunnel Syndrome: చేతులు, మణికట్టుకు సంబంధించిన సమస్యను కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కంప్యూటర్-ల్యాప్‌టాప్‌పై పని, మరేదైనా పని చేస్తున్నప్పుడు మణికట్టును నిటారుగా ఉంచితే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Sleep: డీహైడ్రేషన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ, తక్కువ నీరు తాగటం వల్ల నిద్ర పాడవుతుంది. ప్రతి వ్యక్తి రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి. సరైన మొత్తంలో నీరు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి ఆరోగ్యాన్ని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Fasting-Cancer: ఉపవాసం వల్ల శరీరంలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. దీని కారణంగా క్యాన్సర్ వల్ల కలిగే తీవ్రమైన నష్టం నుంచి కణాలను రక్షించవచ్చు. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేసే సహజ కిల్లర్ కణాల సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Shani Dev: ప్రతి జీవికి, మానవునికి, దేవతలకు సరైన న్యాయం చేసే దేవుడు శని దేవుడు. శనిదేవ్ కర్మల ప్రకారం ఫలితాలను, మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తాడు. చెడు పనులకు కూడా శిక్షిస్తాడు. అందుకే శనిదేవ్ అంటే భయపడుతారని పండితులు చెబుతున్నారు.
Beauty Tips: కుంగిపోయిన బుగ్గలు శరీర అందాన్నే కాదు ముఖ అందాన్ని పాడు చేస్తుంది. ముఖ రూపం కోసం ఫేషియల్ ఎక్సర్‌సైజ్, అలోవెరా, యాపిల్, గ్లిజరిన్-రోజ్ వాటర్, ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటే బుగ్గలు బొద్దుగా మారుతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.
Sleeping-Diabetes: డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యత, మధుమేహం సంబంధిత లక్షణాల కారణంగా నిద్ర సమస్యలు ఉంటాయి. రాత్రిపూట అధిక, తక్కువ చక్కెర స్థాయిలు పగటిపూట నిద్రలేమి, అలసటను కలిగిస్తాయి. తక్కువగా నిద్రపోతే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
High blood pressure: అధిక రక్తపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రోక్ రిస్క్ తగ్గాలంటే ఆహారంలో పోషకాలు ఉండాలి. ఉప్పు, మద్యపానానికి దూరంగా, బరువు- ఒత్తిడి పెరగకుండా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Advertisment
తాజా కథనాలు