హిందూమతంలో పాములను దేవతలగా కొలుస్తారు

పాములు నిజంగా పాలు తాగుతాయా లేదా..?

దీని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకుందాం

పాములు ఆకలితోనూ, దాహంతోనూ ఉంటాయి

పాము ఆకలితో, దాహంతో ఉన్నప్పుడు గతిలేక పాలు తాగుతుంది

పాలు ఊపిరితిత్తుల్లోకి చేరి పాముకు న్యుమోనియా వస్తుంది

న్యుమోనియా కారణంగా పాము ఎక్కువ కాలం జీవించదు

ఈ విషయం తెలిసి కూడా కొందరు పాములకు పాలు పోస్తారు