author image

Vijaya Nimma

Liver Damage : లివర్ డ్యామేజ్ సంకేతాలు రాత్రిపూట కనిపిస్తాయి.. అప్రమత్తంగా ఎలా ఉండాలో తెలుసుకోండి!
ByVijaya Nimma

Liver Damage : జీవనశైలి చెడుగా ఉంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని లక్షణాలు రాత్రిపూట కనిపిస్తాయి. కడుపు నొప్పి, చర్మంలో దురద, మైకము, వాంతులు, వికారం, మూత్రం రంగులో మార్పు, కాళ్ల కింది భాగంలో వాపు వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకూండా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి.

Family Diseases: ఈ వ్యాధులు జన్యుపరమైనవి.. తప్పక తెలుసుకోండి!
ByVijaya Nimma

Family Diseases: కుటుంబం నుంచి సంక్రమించే వ్యాధులను జన్యుపరమైనవి అంటారు. వీటిల్లో మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్, అధిక రక్తపోటు వంటివి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం, తగినంత నిద్ర, రెగ్యులర్ చెకప్‌లు, సరైన మందులు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Urad Dal: ముఖానికి నల్ల మినపప్పుతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా ఉపయోగించండి!
ByVijaya Nimma

Urad Dal: మినపప్పు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మినపప్పు, పసుపు, పెరుగు, స్క్రబ్‌ వంటి ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల ముఖం అందంగా మారుస్తుంది. ఈ పేస్ట్‌ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగితే ముఖం కాంతివంతంగా ఉంటుది.

AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా?
ByVijaya Nimma

AP Crime: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో పరువు హత్య కలకలం రేపుతుంది. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బాలిక మృతదేహన్ని ఎవరికీ తెలియకుండా దహనం తల్లిదండ్రులు చేశారు. ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందనే కారణంగానే తల్లిదండ్రులే ఉరేసి చంపేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు