జుట్టు, స్కిన్ హెల్తీగా ఉంటే ఎవరైనా అందంగా ఉంటారు
ఫోలిక్ యాసిడ్ తక్కువైతే జుట్టు రాలిపోతూ.. స్కిన్ డల్‌గా ఉంటుంది
ఫోలిక్ యాసిడ్ అంటే విటమిన్ బి9
ఫోలిక్ యాసిడ్ శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంతోపాటు..
సెల్యూలార్ మెటబాలీజంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది
ఇది జుట్టు, గోళ్లు, స్కిన్‌ను ఎక్కువ కాలం హెల్తీగా ఉంచుతుంది
దీనివల్ల వృద్ధాప్య ఛాయలను, వైట్ హెయిర్‌ను దూరం చేస్తుంది
శరీరాన్ని, చర్మాన్ని డిటాక్స్ చేసి.. మెరుగైన గ్లోని అందిస్తుంది
శరీరంలో కొత్త, హెల్తీ కణాల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది