Urad Dal: చర్మ సంరక్షణ, ముఖాన్ని మెరిసేలా, అందంగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కొందరు వ్యక్తులు వైద్య చికిత్స, ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగిస్తారు. అయినా ముఖం మీద మచ్చలు, మొటిమలను తగ్గక ఇబ్బంది పడుతారు. హోం రెమెడీని అనుసరించడం ద్వారా ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. అలాంటి వాటిల్లో నల్ల మినపప్పు ఒకటి. ఇది ముఖానికి చేసే ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు. దీనిని ఉరద్ పప్పు అని కూడా అంటారు. ఈ మినపప్పు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Urad Dal: ముఖానికి నల్ల మినపప్పుతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా ఉపయోగించండి!
మినపప్పు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. మినపప్పు, పసుపు, పెరుగును కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల ముఖం అందంగా మారుతుంది. ఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
Translate this News: