
Vijaya Nimma
Kidnap : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. దుబ్బాకవాడలో నివాసముంటున్న శివను బైక్‌పై ఎత్తుకెళ్లారు.
Sleep: నిద్ర శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి.
Breast Milk: ప్రసవం తర్వాత మహిళ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు వస్తాయి. డెలివరీ తల్లులకు పాలులేకపోతే పోషకాహారం తీసుకోవాలి. దీని కారణంగా బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు తాగటం వల్ల శివువుకు భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Heart Attack: యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం ఫిట్‌నెస్‌తో వచ్చేది కాదు. జీవనశైలి, జన్యుశాస్త్రం కారణంగా ఫిట్, చురుకైన వ్యక్తులలో కూడా గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. ధూమపానం, ఒత్తిడి, ఊబకాయం, మద్యం సేవించడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.
Rajasthan: తనకు చెప్పకుండా సోదరి ఇంటికి వెళ్లిందని భార్య సుమిత్రను బండికి కట్టి లాక్కెళ్లాడు అరగంట సేపు ఓ భర్త. ఈ ఘటన రాజస్థాన్‌లోని నర్సాంగాపూర్‌లో చోటుచేసుకుంది. వీడియో వైరల్ కావడంతో నిందితుడు ప్రేమ్‌రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
High BP: చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల హైబీపీ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. అధిక పని, అలసట కారణంగా నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే హైబిపి పరీక్ష చేయించుకోవాలి. పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు