Liver Damage Alert : చెడు ఆహారపు అలవాట్లు, ధూమపానం (Smoking) వంటి అలవాట్లు ఆరోగ్యంతోపాటు జీవన విధానం (Life Style) పై చెడుగా ప్రభావం పడుతుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. సరైన సమయంలో దీనిని గుర్తించడంతోపాటు కాలేయ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే ప్రమాదకరమైన వ్యాధి నుంచి కాలేయాన్ని కాపాడవచ్చు. కాలేయ నష్టం కొన్ని లక్షణాలు రాత్రిపూట కనిపిస్తాయి. వీటిని గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. కాలేయ నష్టం లక్షణాలు ఎలా ఉండాయో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Liver Damage : లివర్ డ్యామేజ్ సంకేతాలు రాత్రిపూట కనిపిస్తాయి.. అప్రమత్తంగా ఎలా ఉండాలో తెలుసుకోండి!
జీవనశైలి చెడుగా ఉంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని లక్షణాలు రాత్రిపూట కనిపిస్తాయి. కడుపు నొప్పి, చర్మంలో దురద, మైకం, వాంతులు, వికారం, మూత్రం రంగులో మార్పు, కాళ్ల కింది భాగంలో వాపు వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి.
Translate this News: