Family Diseases: కుటుంబం నుంచి సంక్రమించే కొన్ని వ్యాధులు ఉన్నాయి. వీటిని జన్యు వ్యాధులు అంటారు. తల్లిదండ్రులు, తాతలు, ఇతర కుటుంబ సభ్యులెవరైనా తీవ్రమైన వ్యాధిని కలిగి ఉంటే మీకు ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జన్యుపరమైన వ్యాధులు ముందుగానే గుర్తిచడం, సమయానికి పరీక్షించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కుటుంబ జన్యు వ్యాధులు గురించి తెలుసుకోవడం, అప్రమత్తంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధులు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Family Diseases: ఈ వ్యాధులు జన్యుపరమైనవి.. తప్పక తెలుసుకోండి!
కుటుంబం నుంచి సంక్రమించే వ్యాధులను జన్యుపరమైనవని అంటారు. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఈ లిస్ట్ లో ఉంటాయి. వ్యాయామం, తగినంత నిద్ర, రెగ్యులర్ చెకప్‌లు, సరైన మందులు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకుంటే ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
Translate this News: