Beauty Tips: కీరాదోశకాయ తింటే శరీరం, కడుపు చల్లగా ఉంటుంది. ఇది ఆరోగ్యంతోపాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉంటే కీరను ముక్కలుగా కచ్ చేసి ముఖంపై మసాజ్ చేయాలి. ఇది కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగించి.. ముఖం నిగనిగలాడే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
Beauty Tips: శనగపిండి, తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. పసుపు శెనగపిండి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని సర్కిల్ చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభ్రమై మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మం నిగారింపు పెరుగుతుంది.
Skin Care: మష్రూమ్ ఫేస్ మాస్క్‌తో ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. దీనికోసం పుట్టగొడుగులను కడిగి రుబ్బుకోవాలి. అందులో తేనె, పెరుగు కలిపి ముఖంపై 20 నుంచి 30 నిమిషాల పాటు అప్లై చేసి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
Salt: ఈ రోజుల్లో మార్కెట్‌లో అనేక రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి రకమైన ఉప్పు ఒకేలా ఉండదు. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉంటే తక్కువ సోడియం ఉన్న కోషర్ ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Health Tips: ఉడికిన ఆహారాలు రోజులో ఎక్కువసార్లు తినడం మంచిది కాదు. ఉడికిన ఆహారాలు తిన్న తర్వాత చాలామందికి మొబ్బగా, బద్దకంగా, డల్‌గా నిద్రొచ్చినట్టు అనిపిస్తుంది. మన జీవితాన్ని తెలివి, మేధాశక్తితో గడపాలంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాలైనా నేచురల్ ఫుడ్‌ను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
Juice Fasting: జ్యూస్ ఫాస్టింగ్ కంటిన్యూగా చేస్తే చేసిన నష్టమేమీ ఉండదట. దీనివల్ల బరువు, ఫ్యాటీ లివర్, పొట్ట, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చాలా స్పీడ్‌గా తగ్గుతుంది. అంతేకాకుండా ఆకలి అవ్వని వారికి, అరుగుదలుగా సరిగ్గా లేనివారికి జ్యూస్ ఫాస్టింగ్ మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు