Health Tips: ఏదైనా తినటానికి ముందే నీరు తాగేసి తింటే అనేక లాభాలు ఉంటాయి. ముందు తాగిన నీరు వల్ల రక్తంలో, కణాల్లో బాగా ఉండి శరీరానికి మంచి కూలింగ్ ఇస్తుంది. దీనివల్ల ఎసిడిటీ, మంట, అల్సర్ తగ్గి.. పొట్ట, ప్రేగుల, ఎండ, వాతావరణ పరిస్థితి నుంచి కాపాడుతుంది.

Vijaya Nimma
Milk: పాలు తాగిన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తేనె, పసుపు, డ్రై ఫ్రూట్స్ కలిపి తాగవచ్చు. డ్రై ఫ్రూట్స్ కలిపిన పాలు తాగితే చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. పచ్చి పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగిని ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Fast Food: ఫాస్ట్‌ఫుడ్ తినటం వల్ల కిడ్నీల ఆనారోగ్యాంతోపాటు గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవన్నీ కిడ్నీల పనితీరును పరోక్షంగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Cashews: జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పప్పులు రోజు తిన్న లైఫ్‌లో చెడ్డ కొలెస్ట్రాల్ అసలు పెరగదట. జంతు సంబంధించిన ఆహారాల అన్నింటిలోనూ కొలెస్ట్రాల్ డైరెక్టుగా ఉంటుంది, వృక్ష సంబంధమైన ఆహారాలలోనూ కొలెస్ట్రాల్ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలివి. సినీ సెలబ్రెటిల నుంచి బడా రియల్టర్ల వరకు ఏ ఒక్కరిని హైడ్రా వదలడం లేదు. అయితే అక్రమకట్టడాలకు అనుమతిచ్చిన ప్రభుత్వ శాఖపై చర్యలేవి? సమాధానం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Advertisment
తాజా కథనాలు